- నిజాంపేట్ కార్పొరేషన్ లో ఎసిబి దాడులు
- ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కిన ఏసీపీ శ్రీనివాస్ రావ్
- గంటకు పైగా విచారిస్తున్న ఏసిబి అధికారులు
- అక్రమ నిర్మాణాలపై లోతైన విచారణ
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల :- నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఏసిబి దాడులు కొనసాగుతున్నాయి. ఎసిబి దాడుల్లో కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ రావ్, సిబ్బంది తో పాటు మధ్యవర్తి ఏసీబీ అది కారులకు చిక్కినట్లు పక్కా సమాచారం. ఓ అక్రమ నిర్మాణ విషయంలో ఏసీపీ శ్రీనివాస్ రావుకు మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి నుండి 1,50,000 లంచం తీసుకుంటుడగా ఏసీపీ శ్రీనివాస్ రావు చిక్కారని తెలుస్తుంది. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు.