క్రికెట్ WPL 2024 RCB: ఆర్‌సీబీ తొలి టైటిల్ సాధించెన్.. డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‍గా బెంగళూరు.. ఫైనల్‍లో ఢిల్లీపై సూపర్ విక్టరీ By JANAVAHINI TV - March 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp RCB vs DC WPL 2024: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి తొలి టైటిల్ దక్కింది. డబ్ల్యూపీఎల్ 2024 టైటిల్‍ను ఆర్‌సీబీ కైవసం చేసుకుంది. ఫైనల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‍పై ఘన విజయం సాధించి.. చాంపియన్‍గా నిలిచింది స్మృతిసేన.