Virat Kohli – IPL 2024: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇండియాకు తిరిగి వచ్చేశాడు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు స్వదేశంలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.