Home అంతర్జాతీయం Viral : అప్పడాలు ఎలా తయారు చేస్తారో తెలుసా? చూస్తే.. ఇక అస్సలు తినరు!

Viral : అప్పడాలు ఎలా తయారు చేస్తారో తెలుసా? చూస్తే.. ఇక అస్సలు తినరు!

0

Papad Making Process viral video : పప్పు అయినా, కూర అయినా, సాంబార్​ అయినా.. పక్కన నంచుకోవడానికి అప్పడాలు లేకపోతే.. ఏదో వెలితిగా ఉంటుంది! ప్రతి భారతీయ కుటుంబాలు.. ఈ విషయాన్ని అంగీకరిస్తాయి. గ్రాసరీ లిస్ట్​లో, పెళ్లిళ్లల్లో, ఈవెంట్స్​లో.. అప్పడాలు లేకపోతే కష్టమే! క్రంచీగా, రుచికరంగా ఉంటే.. ఇక ఒకేసారి 4,5 కూడా నోట్లోకి వెళ్లిపోతాయి కదా! అంతా బాగుంది కానీ.. ఈ అప్పడాలను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? తయారు చేసే విధానాన్ని ఎప్పుడైనా చూశారా? ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. వీడియో చూశాక.. ఇక ఎప్పటికీ అప్పడలు తినకూడదు! అని ఫిక్స్​ అవుతారేమో!

Exit mobile version