Home ఎంటర్టైన్మెంట్ Thulasivanam OTT: ఓటీటీలోకి సరికొత్త రొమాంటింక్ కామెడీ క్రికెట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Thulasivanam OTT: ఓటీటీలోకి సరికొత్త రొమాంటింక్ కామెడీ క్రికెట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

0

Thulasivanam OTT Streaming: ఓటీటీలోకి సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ రానుంది. క్రికెట్ నేపథ్యంలో లవ్, రొమాంటిక్ కామెడీ సిరీస్‌గా వస్తున్న తులసీవనం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సమర్పిస్తున్న తులసీవనం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు చూద్దాం.

Exit mobile version