Thulasivanam OTT Streaming: ఓటీటీలోకి సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ రానుంది. క్రికెట్ నేపథ్యంలో లవ్, రొమాంటిక్ కామెడీ సిరీస్‌గా వస్తున్న తులసీవనం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సమర్పిస్తున్న తులసీవనం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు చూద్దాం.