Samantha India Today Conclave 2024: ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2024లో పాల్గొన్న స్టార్ హీరోయిన్ సమంత తన లుక్‌పై తనకున్న అభిప్రాయం చెప్పింది. తాను అంత అందంగా ఉండనని సామ్ తెలిపింది. అలాగే మయోసైటీస్ సమయంలో ఎదుర్కొన్న ట్రోలింగ్‌పై సమంత కామెంట్స్ చేసింది.