బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పడిన తర్వాత ఏపీలో మెుదటి సభను నిర్వహిస్తున్నారు. చిలకలూరిపేటలో జరగుతున్న ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.