Home క్రికెట్ Hardik Pandya: ఐదు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పా.. కానీ: హార్దిక్ పాండ్యా

Hardik Pandya: ఐదు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పా.. కానీ: హార్దిక్ పాండ్యా

0

Hardik Pandya – Team India: వన్డే ప్రపంచకప్ సమయంలో తన గాయం గురించి హార్దిక్ పాండ్యా తాజగా మాట్లాడాడు. తన చీలమండకు మూడు ఇంజక్షన్లు చేయించుకోవడంతో పాటు రక్తాన్ని కూడా తొలగించాల్సి వచ్చిందని అన్నారు. మరిన్ని విషయాలు వెల్లడించాడు.

Exit mobile version