Home క్రికెట్ Dhanashree Verma: నేను అలాంటిదాన్ని కాదు.. యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ వీడియో వైరల్

Dhanashree Verma: నేను అలాంటిదాన్ని కాదు.. యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ వీడియో వైరల్

0

తనపై వస్తున్న ట్రోలింగ్‌పై తాజాగా ధనశ్రీ వర్మ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్, తనపై వచ్చే మీమ్స్, సెటైర్స్‌కు తాను ఏమాత్రం భయపడనని, తాను అందరు అనుకుంటున్నట్లుగా తప్పుడు మనిషిని కాదని, కుటుంబానికి విలువ ఇచ్చే వ్యక్తినని ఓ వీడియో ద్వారా వెల్లడించింది ధనశ్రీ వర్మ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Exit mobile version