Saturday, October 26, 2024

వివేకానందరెడ్డి బయోపిక్ ‘వివేకం’ ట్రైలర్

2019 ఎన్నికల సమయంలో చనిపోయిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి బయోపిక్ తెరకెక్కింది.సీబీఐ ఛార్జ్ షీటు, దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా ‘వివేకం’ పేరుతో రూపొందించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది.తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఎవరు డైరెక్ట్ చేశారు? ఎవరు నిర్మించారనే వివరాలు తెలియాల్సి ఉంది.సీఎం జగన్ టార్గెట్గా ఈ సినిమా రూపొందించారని ఈ ట్రైలర్పై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana