Wednesday, January 15, 2025

TS SSC Exams 2024 : ఈనెల 18 నుంచి పదో తరగతి పరీక్షలు – ఇకపై ఆ నిబంధన లేదు..!

TS SSC Exams 2024 Updates:తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఈసారి నిమిషం నిబంధనను ఎత్తివేయగా… 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించనుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana