Friday, January 10, 2025

Top camera smartphones : రూ. 20వేల బడ్జెట్​లో టాప్​ కెమెరా స్మార్ట్​ఫోన్స్​ ఇవే..

రెడ్ మీ నోట్ 13 5జీ- రూ.17,999..

Redmi Note 13 5G specifications : రెడ్​మీ నోట్ 13 5జీ ఆకర్షణీయమైన కెమెరా సామర్థ్యాలతో సొగసైన డిజైన్ కలిగి ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఈ స్మార్ట్​ఫోన్​లో ఉన్నాయి. దీని 6.67 ఫుల్​ హెచ్​డీ+ అమోఎఈడీ డిస్ప్లే ఆకర్షణీయమైన దృశ్య అనుభవాన్ని అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్​తో పర్ఫార్మెన్స్​ మెరుగ్గా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఛార్జింగ్​ వంటివి ఇతర ఫీచర్స్​. స్టెల్త్ బ్లాక్, ప్రిజం గోల్డ్, ఆర్కిటిక్ వైట్ రంగుల్లో లభించే ఈ ఫోన్.. 6 జీబీ+128 జీబీ, 8 జీబీ+256 జీబీ, 12 జీబీ+256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana