Home ఎంటర్టైన్మెంట్ Samantha on Item Songs: ఊ అంటావా లాంటి ఐటెమ్స్ సాంగ్ మళ్లీ చేయను.. అందుకే...

Samantha on Item Songs: ఊ అంటావా లాంటి ఐటెమ్స్ సాంగ్ మళ్లీ చేయను.. అందుకే నా వ్యాధిని బయటపెట్టాల్సి వచ్చింది: సమంత

0

Samantha on Item Songs: టాలీవుడ్ నటి సమంత ఊ అంటావాలాంటి ఐటెమ్ సాంగ్ మళ్లీ చేయనని చెప్పింది. అంతేకాదు తనకున్న మయోసైటిస్ వ్యాధి గురించి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చిందని తెలిపింది.

Exit mobile version