Home ఎంటర్టైన్మెంట్ Om Bheem Bush: రెండు వందల శాతం పిచ్చిపిచ్చిగా నవ్వుతారు.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్

Om Bheem Bush: రెండు వందల శాతం పిచ్చిపిచ్చిగా నవ్వుతారు.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్

0

“ట్రైలర్‌లో ఉండే ఎనర్జీ కంటే సినిమాలో వందరెట్ల ఎనర్జీ ఉంటుంది. మార్చి 22న అందరూ గ్యాంగ్స్‌తో రండి. టెన్ టైమ్స్ ఎంటర్‌టైన్ అవుతారు. అది మా గ్యారెంటీ. మార్చి 22న కలుద్దాం” అని డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి అన్నారు. సినిమాను థియేటర్లలో తప్పకుండా చూడాలని నిర్మాత సునీల్ బలుసు కోరారు. ఇకపోతే సినిమాలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతోపాటు ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు నటించారు.

Exit mobile version