Home క్రికెట్ IPL 2024 SRH vs MI Tickets: హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ల అమ్మకం షురూ.. సర్‌రైజర్స్...

IPL 2024 SRH vs MI Tickets: హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ల అమ్మకం షురూ.. సర్‌రైజర్స్ బంపర్ ఆఫర్.. ఎక్కడ కొనాలంటే?

0

ఐపీఎల్ తొలి మ్యాచ్ టికెట్లు వివిధ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. కనిష్ఠంగా రూ.1500 నుంచి గరిష్ఠంగా రూ.4500 టికెట్లు కొనుగోలు చేయొచ్చు. ఎంపిక చేసుకునే స్టాండ్స్ ను బట్టి టికెట్ల ధరలు ఉంటాయి. వీటిలో రూ.1500, రూ.2500, రూ.4000 వేలు, రూ.4500 ధరల్లో టికెట్లు ఉన్నాయి. రూ.1500 టికెట్ అంటే సౌత్ ఈస్ట్ సెకండ్ టెర్రస్ పై ఉండే సీట్లు.

Exit mobile version