Home క్రికెట్ IPL 2024: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ కీలక నిర్ణయం.. సెక్యూరిటి కారణాలతో!

IPL 2024: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ కీలక నిర్ణయం.. సెక్యూరిటి కారణాలతో!

0

కాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మొదట ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్‌లను సైతం భారత్‌లో నిర్వహించాలని బీసీసీఐ భావించింది. అయితే, ఎలక్షన్స్ లేని నగరాల్లో మ్యాచ్‌లు జరిపించాలని అనుకుంది. కానీ, సార్వత్రిక ఎన్నికలు పలు దశల్లో నిర్వహించాలని ఇండియన్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోవడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి తన ప్లాన్స్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడమే మంచిదని బీసీసీఐ ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా అర్థం అవుతోంది.

Exit mobile version