Home అంతర్జాతీయం Canada news: కెనడాలో అనుమానాస్పద స్థితిలో భారత సంతతి కుటుంబం మృతి; ‘ఖలిస్తాన్’ హస్తంపై పోలీసుల...

Canada news: కెనడాలో అనుమానాస్పద స్థితిలో భారత సంతతి కుటుంబం మృతి; ‘ఖలిస్తాన్’ హస్తంపై పోలీసుల అనుమానాలు

0

భారత సంతతి కుటుంబం..

ఈ అనుమానాస్పద అగ్ని ప్రమాదంలో భారత సంతతికి చెందిన రాజీవ్ వారికూ(51), ఆయన భార్య శిల్పా కొత్త(47), వారి కుమార్తె మహేక్ వారికూ(16) ఉన్నారు. అయితే, ఇది కేవలం అగ్ని ప్రమాదం కాదని, దీని వెనుక ఇండో-కెనడా బిజినెస్ నెట్ వర్కింగ్ ఈవెంట్ భగ్నం చేసేందుకు ఖలిస్థాన్ అనుకూల ఆందోళనకారులు చేసిన కుట్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. అగ్నిప్రమాదానికి ముందు ఆ ఇంట్లో వారు ఉన్నట్లు సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదం అనుమానాస్పదంగా ఉందని పీల్ పోలీస్ ఆఫీసర్ టారిన్ యంగ్ వ్యాఖ్యానించారు. ‘‘ఈ అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదని ఒంటారియో ఫైర్ మార్షల్ భావించినందున మేము దీనిని అనుమానాస్పదంగా పరిగణిస్తున్నాము” అని యంగ్ పేర్కొన్నారు.

Exit mobile version