వెబ్ స్టోరీస్ సమ్మర్ అని కూల్ వాటర్ తాగుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి By JANAVAHINI TV - March 16, 2024 0 FacebookTwitterPinterestWhatsApp వేసవి వచ్చిందంటే రిఫ్రిజిరేటర్ నీటిని ఎక్కువగా వినియోగిస్తారు. ఈ సీజన్లో జనాలు ఎక్కువగా చల్లటి నీటిని తాగడానికి ఇష్టపడతారు. కానీ రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం.