ఆరెంజ్ జ్యూస్-శెనగపిండి ప్యాక్
ఆరెంజ్ జ్యూస్‌తో 2 టేబుల్‌స్పూన్ల శెనగపిండిని కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. దీన్ని మీ ముఖంపై 30 నిమిషాల పాటు అప్లై చేసి, ఆపై గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. మంచి ఫలితాల కోసం, ఈ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు వాడండి, ట్యానింగ్ సమస్యల నుండి బయటపడండి.