Home లైఫ్ స్టైల్ పాలకూర పెసరట్టు ఇలా చేసేయండి, ఎంతో ఆరోగ్యం-palak pesarattu recipe in telugu know how...

పాలకూర పెసరట్టు ఇలా చేసేయండి, ఎంతో ఆరోగ్యం-palak pesarattu recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఇందులో వాడిన మరో ప్రధాన పదార్థం పెసరపప్పు. పెసరపప్పులో కూడా మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ ఏ, ప్రోటీన్ దీనిలో అధికంగా ఉంటాయి. పెసరపప్పును ప్రోటీన్ పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది మొలకెత్తిన పెసలను తింటూ ఉంటారు. అలాగే పెసరపప్పును తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి. పాలకూర పెసరట్టును ఒకసారి మీరు తిని చూడండి. బరువు తగ్గడానికి ఇది చాలా సహాయపడుతుంది. చాలాసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. కాబట్టి ఇతర ఆహారాలు తీసుకోకుండా ఉంటారు. తద్వారా సులువుగా బరువు తగ్గొచ్చు.

Exit mobile version