IPL 2024 Players: ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. గత టోర్నీలో చాలా మంది స్ట్రాంగ్ ప్లేయర్స్ ఆడలేదు. ఈసారి మరింత మంది ఆటగాళ్లు ఐపీఎల్ రంగంలోకి దిగనున్నారు. గాయం సహా పలు కారణాలతో టోర్నీకి దూరమై, గత సీజన్లో ఆడకుండా ఐపీఎల్ 2024లో ఆడే ఆటగాళ్లు ఎవరో చూద్దాం.