Home లైఫ్ స్టైల్ మహిళల కోసం అపోలో ‘టుగెదర్ ఫర్ హెర్’, క్యాన్సర్ అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం-apollo apollo...

మహిళల కోసం అపోలో ‘టుగెదర్ ఫర్ హెర్’, క్యాన్సర్ అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం-apollo apollo together for her for women is an event to raise cancer awareness ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఈ కార్యక్రమం గురించి మాట్లాడిన అపోలో వైద్యులు మహిళలు తమ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. భారత దేశంలోనే తొలిసారిగా “పర్పుల్ క్లిప్ ఛాంపియన్స్ బ్రిగేడ్”ను ప్రవేశపెట్టామని వారు చెప్పారు. ఈ సందర్భంగా హోటల్ తాజ్ డెక్కన్‌లో అపోలో ఆసుపత్రి వారు విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ విజయ్ కుమార్, IPS హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం , భద్రత ఒకదానితో ఒకటి అనుసంధానించి ఉంటాయని అన్నారు. సమస్యను ముందస్తుగా గుర్తించడం చాలా అవసరమని, ఇలా చేయడం వల్ల మహిళలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి నియంత్రణ సాధించగలుగుతారని అన్నారు.

Exit mobile version