Sunday, October 27, 2024

YS Viveka Death: కడపలో వైఎస్.వివేకా ఐదో వర్థంతి, న్యాయం గెలిచే వరకు సునీత కోసం పోరాడతానన్న షర్మిల…

హత్య ఎవరు చేశారో మీకు తెలుసని, అందుకే ధైర్యం రావడం లేదన్నారు. సునీతను వైఎస్సార్ ఎలా చూసుకున్నాడో మీకు తెలీదా అని ప్రశ్నించారు. సునీత డాక్టర్ సునీత అని,ఒక డాక్టర్ గా తనకంటూ ఒక స్థానం ఉందని గుర్తు చేశారు. జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక పేరు ఉందని, సునీతను చూసిన ప్రతి సారి నా గుండెల్లో అంతులేని బాధ గుర్తుకు వస్తుందన్నారు. సునీత కు..చిన్నమ్మ కి మాట ఇస్తున్నానని, ఎవరు ఉన్నా లేకున్నా…వైఎస్సార్ బిడ్డ మీకు అండగా ఉందని చెప్పారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana