WPL 2024 RCB vs MI Eliminator: డబ్ల్యూపీఎల్ ఫైనల్‍కు దూసుకెళ్లింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఎలిమినేటర్ మ్యాచ్‍లో ముంబైను చిత్తుచేసిన స్మృతిసేన టైటిల్ ఫైట్‍కు చేరుకుంది. తక్కువ స్కోరును కాపాడుకొని మ్యాచ్ గెలిచింది బెంగళూరు.