రాశి ఫలాలు Trigrahi yogam: 10ఏళ్ల తర్వాత మీన రాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు By JANAVAHINI TV - March 15, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Trigrahi yogam: అన్ని గ్రహాలను నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశి చక్రాన్ని మార్చుకుంటాయి. ఇది మొత్తం 12 రాశుల మీద శుభ ప్రభావాలను చూపిస్తుంది. గ్రహాల రాజు సూర్యుడు మార్చి 14న మీన రాశి ప్రవేశం చేశాడు. ఇప్పటికే అక్కడ బుధుడు, రాహువు సంచరిస్తున్నారు.