చిత్రాలు PM Modi Roadshow in Hyderabad : మల్కాజిగిరిలో మోదీ రోడ్ షో – రేపు నాగర్ కర్నూల్ లో భారీ సభ By JANAVAHINI TV - March 15, 2024 0 FacebookTwitterPinterestWhatsApp PM Modi Roadshow in Hyderabad: ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన… మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ చేపట్టిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.