Home అంతర్జాతీయం NEET UG 2024 registration: నీట్ యూజీ కి అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్;...

NEET UG 2024 registration: నీట్ యూజీ కి అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్; త్వరపడండి..

0

నీట్ యూజీ 2024 లాస్ట్ డేట్ ను పొడిగించరు

నీట్ యూజీ – 2024 (NEET UG 2024) కోసం దరఖాస్తు చేయడానికి మరో అవకాశం ఉండదని, లాస్ట్ డేట్ ను పొడిగించబోమని, అందువల్ల విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారిక నోటీసులో పేర్కొన్నారు. విద్యార్థులు నోటిఫికేషన్ లోని అన్ని సూచనలను జాగ్రత్తగా చదివి, ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫామ్ ను ఫిలప్ చేయాలని సూచించారు. విద్యార్థులు ముందుగా neet.ntaonline.in. వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని, అప్లికేషన్ ఫామ్ ను నింపే ప్రక్రియను ప్రారంభించాలన్నారు.

Exit mobile version