రాశి ఫలాలు Mercury Rise: మీనరాశిలో ఉదయించిన బుధుడు.. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షంతో సంపద, విజయం By JANAVAHINI TV - March 15, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Mercury rise: అస్తంగత్వ దశలో ఉన్న బుధుడు నేడు(మార్చి 15) ఉదయించాడు. మీన రాశిలో ఉదయించిన బుధుడు ప్రభావం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో చూద్దాం.