Home ఎంటర్టైన్మెంట్ Krishna mukunda murari march 15th: ఎవరూ ఊహించని ప్లాన్ వేసిన ముకుంద.. కృష్ణని నోటికొచ్చినట్టు...

Krishna mukunda murari march 15th: ఎవరూ ఊహించని ప్లాన్ వేసిన ముకుంద.. కృష్ణని నోటికొచ్చినట్టు తిట్టిన ఆదర్శ్

0

ముకుందని హ్యాండిల్ చేయడంతో కృష్ణ తప్పు చేసింది. ఏ భార్య అయినా పరాయి స్త్రీతో పరిచయం ఉన్నా కూడా సహించలేదు. అలాంటిది ముకుంద గతంలో తన భర్తని ప్రేమించిందని, ఇంకా తన మీద ఆశలు పెట్టుకుందని తెలిసినా సహించింది. అంత పెద్ద మనసు ఉండటం కూడా తప్పే. ఆ విషయంలో కృష్ణ చాలా పెద్ద తప్పు చేసిందని ధరావత్ అంటాడు. మామూలుగా అయితే ముకుంద మనసు మార్చడానికి ప్రయత్నించాలి బుద్ధి చెప్పాలి. అప్పటికీ మారకపోతే తనకి దూరంగా ఉండాలి. కానీ కృష్ణ అలా చేయలేదు నిన్ను తీసుకొచ్చి మీ ఇద్దరూ కలిసి ఉంటే ముకుంద తన భర్తని మర్చిపోతుందని, మీ ఇద్దరిని కలిపి ఎక్కడికైనా దూరంగా పంపించి తన భర్తతో కలిసి సంతోషంగా ఉండవచ్చని ప్లాన్ చేసింది. కృష్ణ ముకుందని అవమానించిన మాటలు ఆదర్శ్ గుర్తు చేసుకుంటాడు.

Exit mobile version