Home ఎంటర్టైన్మెంట్ Guppedantha Manasu March 15th Episode: మ‌ను మ‌ర్డ‌ర్‌కు శైలేంద్ర స్కెచ్ – రిషి జాడ...

Guppedantha Manasu March 15th Episode: మ‌ను మ‌ర్డ‌ర్‌కు శైలేంద్ర స్కెచ్ – రిషి జాడ కోసం వ‌సు ఆరాటం – అనుప‌మ హ‌ర్ట్‌

0

రిషి నా ప‌క్క‌నే ఉండి నా బ‌ర్త్‌డేను జ‌రిపిన‌ట్లుగా మ‌ను చ‌క్క‌గా ఏర్పాట్లు చేశాడ‌ని, చాలా రోజుల త‌ర్వాత నా మ‌న‌సుకు ఆనందం క‌లిగేలా మ‌ను చేశాడ‌ని, అత‌డు చాలా గ్రేట్ అని వ‌సుధార కూడా పొగుడుతుంది. రిషిని వెత‌క‌డంలో మ‌ను త‌న‌కు సాయం చేస్తాన‌ని మాటిచ్చాడ‌ని అనుప‌మ‌తో చెబుతుంది వ‌సుధార‌. రిషి వ‌స్తే అన్ని క‌ష్టాలు తొల‌గిపోతాయ‌ని, మ‌న బాధ‌ల‌న్నీ తీరిపోతాయ‌ని వ‌సుధార‌తో అంటుంది అనుప‌మ‌. వీలైనంత తొంద‌ర‌గా రిషి జాడ తెలిస్తే బాగుండున‌ని అనుకుంటుంది.

Exit mobile version