Home క్రికెట్ IPL 2024 Comeback Players: పంత్ నుంచి స్టార్క్ వరకు.. ఐపీఎల్‍ 2024లో కమ్‍బ్యాక్ ఇస్తున్న...

IPL 2024 Comeback Players: పంత్ నుంచి స్టార్క్ వరకు.. ఐపీఎల్‍ 2024లో కమ్‍బ్యాక్ ఇస్తున్న ఏడుగురు స్టార్ ప్లేయర్లు వీళ్లే

0

శ్రేయస్ అయ్యర్

వెన్ను గాయం కారణంగా భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గతేడాది ఐపీఎల్ సీజన్‍కు దూరమయ్యాడు. దీంతో కోల్‍కతా నైట్ రైజర్స్ జట్టుకు కెప్టెన్సీ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ఏడాది ఐపీఎల్ 2024లో బరిలోకి దిగనున్నాడు అయ్యర్. ఇటీవల రంజీ ట్రోఫీ ఫైనల్‍లో వెన్ను నొప్పి కారణంగా చివరి రెండు రోజులు మైదానంలోకి రాలేదు. అయితే, అతడు ఫిట్ అవుతాడని, ఐపీఎల్ 2024 పూర్తిగా ఆడతాడని తెలుస్తోంది. ఇటీవలే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోనూ అయ్యర్ చోటు గల్లతైంది. ఈ తరుణంలో ఐపీఎల్ 2024లో సత్తాచాటాలని శ్రేయస్ అయ్యర్ వేచిచూస్తున్నాడు.

Exit mobile version