Home బిజినెస్ FASTag : కారు అమ్మేస్తుంటే.. ఫాస్టాగ్​ని ఏం చేయాలో తెలుసా?

FASTag : కారు అమ్మేస్తుంటే.. ఫాస్టాగ్​ని ఏం చేయాలో తెలుసా?

0

How to transfer Fastag : ఫాస్టాగ్​ని ట్రాన్స్​ఫర్​ చేసుకోండి:- ఫాస్టాగ్​ని ఒక బ్యాంక్​ అకౌంట్​ నుంచి ఇంకో బ్యాంక్​ అకౌంట్​కి ట్రాన్స్​ఫర్​ చేసుకోలేము కానీ.. ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరు మీదకు ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు! ఇలా ట్రాన్స్​ఫర్​ చేసుకోవడానికి కూడా.. పైన చెప్పిన ప్రక్రియనే పాటించాలి. కాకపోతే.. ఈసారి ‘క్యాన్సిల్​’ కాకుండా.. ‘ట్రాన్స్​ఫర్​’ ఆప్షన్​ని ఎంచుకోవాలి. కొత్త అకౌంట్​కి ఫాస్టాగ్​ ట్రాన్స్​ఫర్​ అవుతుంది.

Exit mobile version