Home వీడియోస్ ED, IT raids at Kavitha's residence | లిక్కర్ కేసును వదలని ఈడీ అధికారులు,...

ED, IT raids at Kavitha's residence | లిక్కర్ కేసును వదలని ఈడీ అధికారులు, అరెస్ట్ తప్పదా?

0

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత నివాసంలో శుక్రవారం ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన పదిమంది అధికారుల బృందం కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. కవిత, ఆమె సహాయకుల సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంటసేపటి నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే లిక్కర్ కేసులో ఆమె విచారణకు పలుమార్ల హాజరైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ, ఏపీకి చెందిన రాజకీయ నాయకులు అరెస్టై జైలులో ఉన్నారు.

Exit mobile version