Wednesday, October 30, 2024

BS Yediyurappa : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పపై పోక్సో కేసు!

POCSO case on BS Yediyurappa : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్​ నేత బీఎస్​ యడియూరప్పపై పోక్సో కేసు నమోదైంది! శుక్రవారం తెల్లవారుజామున.. కర్ణాటక సదాశివనగర్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లిన ఓ మహిళ.. యడియూరప్పపై పోక్సో కేసు వేసినట్టు సమాచారం!

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana