నటీనటులు ఎలా..
అదా శర్మ మరోసారి ఈ చిత్రంలో నటనపరంగా మెప్పించారు. అయితే, ట్రైనింగ్ ఎక్కువగా తీసుకోని కారణంగా షూటింగ్, ఫిట్‍నెస్ విషయాల్లో కాస్త లోపాలు కనిపిస్తాయి. అయితే, యాక్టింగ్‍లో ఇంటెన్సిటీ చూపించారు. తల్లీకొడుకులుగా నటించిన ఇందిరా తివారీ, నమన్ జైన్ వారి పాత్రలను న్యాయం చేశారు. నమన్ జైనా, యశ్‍పాల్ శర్మ, రైమా సేన్ వారి పరిధి మేర నటించారు.