లైఫ్ స్టైల్ Friday Motivation: సమస్యలకు ఎదురెళ్లి పోరాడండి, ఆ సమస్యలే భయపడి పారిపోతాయి, అందుకు ఇతని విజయ గాథే ఉదాహరణ By JANAVAHINI TV - March 14, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Friday Motivation: ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. కానీ కొంతమంది సమస్యను తట్టుకొని నిలబడితే.. మరికొందరు ఆ సమస్య నుంచి పారిపోతారు. ఎప్పుడైతే మీరు కష్టాలకు ఎదురు వెళతారో అవి మీ నుంచి దూరం అవుతాయి.