చిత్రాలు TSPSC Group 2 3 Updates : తెలంగాణలో పెరగనున్న గ్రూప్ 2, 3 ఖాళీల సంఖ్య..! తాజా అప్డేట్ ఇదే By JANAVAHINI TV - March 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp TSPSC Group 2, 3 Jobs Updates : తెలంగాణ గ్రూప్ 2, 3 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ఈ దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది. ఖాళీల వివరాలను కోరుతూ అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఇటీవలే ఆదేశాలు ఇచ్చింది. దీంతో మరిన్ని ఉద్యోగాలు కలవనున్నాయి.