Sunday, January 19, 2025

IND vs ENG 5th Test: ఐదో టెస్ట్‌లో టీమిండియా విక్ట‌రీ – అశ్విన్ దెబ్బ‌కు ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ చిత్తు

IND vs ENG 5th Test: ఐదో టెస్ట్‌లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. అశ్విన్ దెబ్బ‌కు సెకండ్ ఇన్నింగ్స్‌లో 195 ప‌రుగుల‌కే ఆలౌటైన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 64 ప‌రుగుల తేడాతో దారుణ‌ ఓట‌మిని మూట‌గ‌ట్టుకున్న‌ది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా కైవ‌సం చేసుకున్న‌ది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana