Shivratri Celebrations at Edupayala Temple 2024 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల దుర్గమ్మ దేవాలయంలో మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. దుర్గమ్మ దేవాలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.