Home క్రికెట్ Dhruv Jurel: దూకుడు త‌గ్గిస్తే మంచిది – ధ్రువ్ జురేల్‌, స‌ర్ఫ‌రాజ్‌ల‌కు గ‌వాస్క‌ర్ క్లాస్‌

Dhruv Jurel: దూకుడు త‌గ్గిస్తే మంచిది – ధ్రువ్ జురేల్‌, స‌ర్ఫ‌రాజ్‌ల‌కు గ‌వాస్క‌ర్ క్లాస్‌

0

దూకుడు ప‌నికిరాదు…

ధ్రువ్ జురేల్‌, స‌ర్ఫ‌రాజ్‌ఖాన్ ఇద్ద‌రు దూకుడుగా ఆడాల‌నే క్ర‌మంలో చెత్త షాట్ల‌కు ఔట్ కావ‌డంపై సునీల్ గ‌వాస్క‌ర్ స్పందించాడు. టెస్ట్ క్రికెట్‌లో దూకుడు అన్నిసార్లు ప‌నికిరాద‌ని అన్నాడు. ధ్రువ్ జురేల్ క్రీజులోకి వ‌చ్చి ఎక్కువ స‌మ‌యం కాలేదు. కేవ‌లం 24 బాల్స్ మాత్ర‌మే ఆడాడు. అలాంట‌ప్పుడు క్రీజులో ఎక్కువ స‌మ‌యం పాటు నిల‌దొక్కుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి కానీ భారీ షాట్స్ కొట్టాల‌ని అనుకోకూడ‌దు. చెత్త షాట్ ఆడి అందుకు త‌గ్గ మూల్యం చెల్లించుకున్నాడు. త‌న ఆట‌తీరు ప‌ట్ల జురేల్ కూడా నిరాశ చెంది ఉంటాడ‌ని అనుకుంటున్న‌ట్లు గ‌వాస్క‌ర్ పేర్కొన్నాడు.

Exit mobile version