Wednesday, November 6, 2024

Bank employees: బ్యాంక్ ఉద్యోగులకు బొనాంజా; 17 శాతం వేతనం పెంపు; శనివారం సెలవు

ఐబీఏతో ఉద్యోగ సంఘాల చర్చలు

నవంబర్ 1, 2022 నుంచి అమల్లోకి రానున్న బ్యాంకు అధికారులు, ఉద్యోగులకు వేతన సవరణకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో UFBU, AIBOA, AIBASM, BKSM ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చల అనంతరం 9వ జాయింట్ నోట్ పై సంతకాలు చేశారని, ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా ట్వీట్ చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana