వెబ్ స్టోరీస్ Anti Inflammatory Foods : మీ ఆహారంలో వీటిని చేరిస్తే కండరాలు, కీళ్ల నొప్పులు పరార్ By JANAVAHINI TV - March 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Anti Inflammatory Foods : కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే మీ ఆహారం ఈ ఐదు పదార్థాలు చేర్చండి. మీ శరీరంలో నొప్పిని తగ్గించడానికి గుండె జబ్బులు, ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడేందుకు ఈ ఆహారాలు ఉపయోగపడతాయి.