ప్రాసెస్ చేసిన ఆహారాలు ముఖ్యంగా… ప్రాసెస్ చేసిన మాంసం, ధూమపానం, ఉప్పు నిండిన ఆహారాలు వంటివి తినడం వల్ల దీర్ఘకాలంలో పొట్ట క్యాన్సర్ రావచ్చు. అలాగే హాట్ డాగ్స్, సాసేజ్‌లు వంటివి అధికంగా తింటే ఈ ప్రాణాంతక వ్యాధి వస్తుంది. ఈ ఆహారాలు పొట్టలో చేరి క్యాన్సర్ కారకాలను సృష్టిస్తాయి.