Wednesday, January 22, 2025

అనిల్ కుంబ్లేను దాటేసిన రవిచంద్రన్ అశ్విన్.. మురళీధరన్ రికార్డు కూడా బద్దలు-ravichandran ashwin past anil kumble to record most fifers for india also breaks muttiah muralitharan record ind vs eng ,ఫోటో న్యూస్

Ravichandran Ashwin: భారత స్టార్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్‍తో జరిగిన ఐదో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో 9 వికెట్లతో సత్తాచాటాడు. తన వందో టెస్టులోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. టీమిండియా భారీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో కొన్ని రికార్డులను బద్దలు కొట్టాడు అశ్విన్. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana