Sunday, January 19, 2025

మిస్ వరల్డ్ 2024 విన్నర్‌ను తేల్చే జడ్జిలలో మనవాళ్లే ఎక్కువ, ఇద్దరు తెలుగు హీరోయిన్లు కూడా-most of the judges who will decide the winner of miss world 2024 are indians ,లైఫ్‌స్టైల్ న్యూస్

న్యాయ నిర్ణేతలు ఎవరు?

మిస్ వరల్డ్ 2024 వేడుకకు న్యాయనిర్ణేతలుగా మన దేశానికి చెందిన ప్రముఖులు వ్యవహరిస్తున్నారు. 12 మంది న్యాయమూర్తుల పానెల్ ఏర్పాటైంది. ఇందులో బాలీవుడ్ సినీ నిర్మాత సాజిద్ నాదియవాలా, క్రికెటర్ హర్భజన్ సింగ్, నటి అమృత ఫడ్నవీస్, హీరోయిన్ కృతి సనన్, మరొక హీరోయిన్ పూజా హెగ్డే, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ జూలియా మోర్లే… తదితరులు ఉన్నారు. ఈసారి మిస్ వరల్డ్ వేడుక భారతదేశంలోనే జరుగుతోంది. కాబట్టి న్యాయ నిర్ణేతల ప్యానెల్‌లో ఎక్కువ మంది మన దేశానికి చెందిన వారే ఉండడం విశేషం. ఏ దేశం వారు జడ్జిలుగా ఉన్నా కూడా ఈ పోటీలు పారదర్శకంగానే జరుగుతాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana