Friday, November 15, 2024

అనంత్ అంబానీ బరువు చూసి నవ్వుతున్నారా? అతను మీ బ్యాంక్‌బ్యాలెన్స్ చూసి నవ్వితే? బాడీషేమింగ్ మానేయండి-sunday motivation laughing at anant ambanis weight what if he laughs at your bank balance stop body shaming ,లైఫ్‌స్టైల్ న్యూస్

అనంత్ అంబానీ పెరిగిన బరువు వల్ల అతను ఇబ్బంది పడతాడు, కానీ ఈ సోషల్ మీడియా వేదికగా చీప్ కామెంట్స్ చేసిన ఎవరికీ ఆ బరువుతో ఎలాంటి సమస్యా ఉండదు. అయినా కూడా అతని బరువు గురించి వీరికే కావాలి. బాడీ షేమింగ్ చేయడం అనేది పెద్ద నేరంగానే చెప్పుకోవాలి. ఎదుటివారి ఆత్మవిశ్వాసాన్ని అది దెబ్బ కొడుతుంది. ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని, తనపై తన నమ్మకాన్ని కోల్పోతే ఏదీ సాధించలేడు. కొంతమంది జీవితాన్ని కూడా ముగిస్తూ ఉంటారు. కాబట్టి బాడీ షేమింగ్ పోస్టులు చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana