Home అంతర్జాతీయం Sudha Murty: రాజ్యసభకు ‘ఇన్ఫోసిస్’ సుధా మూర్తి; నామినేట్ చేసిన రాష్ట్రపతి

Sudha Murty: రాజ్యసభకు ‘ఇన్ఫోసిస్’ సుధా మూర్తి; నామినేట్ చేసిన రాష్ట్రపతి

0

వివిధ రంగాల్లో సేవలు

సుధా మూర్తి (Sudha Murty) భారతీయ విద్యావేత్త, రచయిత్రి, దాత, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్ పర్సన్. గేట్స్ ఫౌండేషన్ కు చెందిన పబ్లిక్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్ లో సభ్యురాలు. సుధామూర్తి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. 2006 లో సుధా మూర్తికి భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది. తరువాత 2023 లో, ఆమెకు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ లభించింది. ‘డాలర్ బహు’ నవలను సుధామూర్తి మొదట కన్నడంలో రచించారు. ఆ తర్వాత ఆంగ్లంలోకి కూడా అనువదించారు. ఈ నవల 2001లో జీ టీవీలో ధారావాహికగా ప్రసారం అయింది. ‘రూనా’ అనే ప్రఖ్యాత కథను కూడా ఆమె రాశారు. ఆ కథను మరాఠీలో సినిమాగా కూడా తీశారు.

Exit mobile version