Saturday, January 11, 2025

Sudha Murthy : రాజ్యసభకు సుధామూర్తి.. మోదీ మహిళా దినోత్సవ కానుక

ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి భార్య సుధా మూర్తి చట్టసభల్లోకి అడుగు పెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సామాజిక సేవా రంగాల్లో సుధామూర్తిది స్ఫూర్తిదాయ ముద్ర అని కొనియాడారు. ఈ ఎంపిక మహిళల శక్తి, సామర్థ్యాన్ని ఉదాహరణగా చూపుతుందని మోదీ అన్నారు. అటు సుధామూర్తి అల్లుడు రుషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఉన్న విషయం అందరికీ విధితమే.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana