Sunday, January 5, 2025

Hanuman TV Premier Date: హనుమాన్ ఓటీటీ రిలీజ్‌లో మరో ట్విస్ట్.. టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైన హిందీ వెర్షన్

హిందీ వెర్షన్ మాత్రమే ప్రస్తుతానికి టీవీలో రానుంది. ఈ విషయాన్ని కలర్స్ సినీప్లెక్స్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “విశ్వంలో తొలి సూపర్ హీరో ఇప్పుడు టీవీ స్క్రీన్లపై రాబోతున్నాడు. మార్చి 16 రాత్రి 8 గంటలకు హనుమాన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ హిందీలో తొలిసారి కలర్స్ సినీప్లెక్స్, జియో సినిమాల్లో చూడండి” అని ఆ ఛానెల్ అనౌన్స్ చేయడం గమనార్హం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana